![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1055 లో..... వెంకీని నందు తనకి తెలిసిన క్లౌడ్ కిచెన్ అంకుల్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది. మీ క్లౌడ్ కిచెన్ లో నా ఫ్రెండ్ కి డెలివరీ బాయ్ జాబ్ ఇవ్వాలని అడుగుతుంది. దాంతో అతను సరే అంటాడు. నీకు డ్రైవింగ్ వచ్చా సిటీ అంత తెలుసా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. చివరికి నెలకి పదివేలు ఇస్తానని అతను అంటాడు. ఇక వేరే దారి లేక అతను వెంకీ సరే అంటాడు. మరొకవైపు రాజు, ఇందు ఇంటికి వస్తారు. సీఈఓ అయి వచ్చినందుకు తనకి హారతి ఇస్తుంది అపర్ణ.
ఆ తర్వాత నువ్వు సీఈఓ అవ్వాలని చాలా ట్రై చేసావ్ అంట కదా అని రాజుతో భ్రమరాంబ అంటుంది. అయితే ఏమైంది ఇప్పుడు.. నా భార్య అయింది కదా.. తన వెనకాలే ఉండి అంతా నడిపిస్తానని రాజు అంటాడు. నేను రేఖ పిన్నిని చూసి చాలా ఇన్ స్పైర్ అయ్యాను. తనని ఫాలో అవ్వాలని అనుకుంటున్నానని రాజు అనగానే అంటే ఇప్పుడు ఇంట్లో అందరిని శాసిస్తావా అని భ్రమరాంబ అంటుంది అవునని రాజు చెప్పగానే నీకంత సీన్ లేదని భ్రమరాంబ అంటుంది. ఇందు నేను ఫైల్స్ ఇస్తాను.. నేను చెప్పిన చోట సంతకం చెయ్ అని రేఖ అనగానే సరే అని ఇందు చెప్తుంది. ఇందు చదువుకొలె కదా సంతకం ఎలా చేస్తుందని శేషు అంటాడు. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ మాత్రం తెలివి లేదా సంతకం చేయడమంటే తన దృష్టిలో వేలిముద్ర అని అర్థం అని రాజు కవర్ చేస్తాడు. సీఈఓ నేను అయిన నువ్వు చెప్పింది చేస్తాను ఆంటీ అని ఇందు అంటుంది.
ఆ తర్వాత ఏంటి నువ్వు చేస్తుంది సీఈఓ అయి కంపెనీని బాగా చూసుకోవాలన్నాను కానీ ఆ రేఖ చెప్పినట్లు చెయ్యడం ఏంటని అపర్ణ కోప్పడుతుంది. మీ మనవరాలి గురించి మీకు తెలియదు అమ్మమ్మ అని రాజు తన ప్లాన్ గురించి చెప్పాలని అనుకుంటాడు. తరువాయి భాగంలో రేఖ కొన్ని ఫైల్స్ తీసుకొని వచ్చి ఇందుని వేలిముద్ర పెట్టమని అంటుంది. ఇందు అవి చదివి ఇప్పుడు సంతకం పెడితే కంపెనీకి నష్టమని ఆలోచిస్తుంది. పాపం ఇందుకి అందులో ఏముందో తెలియదు కదా.. చదువురాదు కదా అని శేషు అంటాడు. ఇందు వేలిము
![]() |
![]() |